పాకిస్తాన్‌లో కుప్పకూలిన హెలికాప్టర్

- June 07, 2018 , by Maagulf
పాకిస్తాన్‌లో కుప్పకూలిన హెలికాప్టర్

పాకిస్తాన్‌లో ఆర్మీ హెలికాప్టర్  కుప్పకూలిపోయింది.ఈ ప్రమాదంలో ఓ జవాను మృతి చెందగా..మరో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. క్వెట్టా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హెలికాప్టర్‌ ప్రయాణిస్తున్న సమయంలో ఒకసారిగా సాంకేతిక లోపం  తలెత్తింది.  దీంతో  పైలట్ అత్యవసరంగా హెలికాప్టర్‌ను ల్యాండింగ్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్ ప్రతినిధి  తెలిపారు.  పాకిస్థాన్‌లో  తరుచూ హెలికాప్టర్లు కుప్పకూలిన ఘటనలు  జరుగుతున్నాయి. దీంతో ప్రమాదలకు గల కారణాలను తేలుసుకోవడం కొసం ప్రభుత్వం   ప్రత్యేక  కమిటిని  ఏర్పాటు చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com