పాక్ ఎన్నికల్లో పోటీచేయనున్న షారుఖ్‌ఖాన్ బంధువు.!
- June 07, 2018
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్‌ఖాన్ బంధువు నూర్ జెహన్ పాకిస్థాన్ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నారు. వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో ఖైబర్ పఖ్తున్ఖ్వ నియోజకవర్గం నుంచి ఈమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నారని స్థానిక మీడియా వెల్లడించింది. షావలి క్వాతల్ ప్రాంతంలో నివసించే జెహాన్ కుటుంబం నివశిస్తోంది. వీరింటికి గతంలో పలుమార్లు షారుఖ్ విచ్చేశాడని స్థానికులు చెబుతున్నారు. నూర్ జెహన్ గతంలో కౌన్సెలర్‌గా పోటీచేసి గెలుపొందారు. ఈమెకు అవామీ నేషనల్ పార్టీ సీట్ ఆఫర్ చేసినా సున్నితంగా తిరస్కరించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..