హీరోయిన్ ప్రేమలో పడ్డ క్రికెటర్ హార్దిక్ పాండ్య!
- June 08, 2018
టీంఇండియా క్రికెటర్ హార్దిక్ పాండ్య, స్వీడిష్-గ్రీక్ బ్యూటీ ఎల్లి ఎవ్రామ్ లిద్దరు డేటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. కొన్నిరోజులపాటు హార్దిక్ పాండ్య, ఎల్లి ఎవ్రామ్‌తో ప్రేమలో ఉన్నారు. హార్థిక్ పాండ్య ఎక్కడికి వెళ్లినా కూడా తన వెంట ఎల్లిని తీసుకెళ్లేవాడు. ఇటీవల హార్దిక్ అన్న కృనాల్ వివాహంలో కూడా ఈ జంట హడావుడి చూసి వీరిద్దరూ పెళ్లి చూడ చేసుకుంటారని ఫిక్స్ అయ్యారు. అంతలా ఎక్కడపడితే అక్కడ చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ జంట ప్రస్తుతం విడిపోయింది. తాజాగా ఎల్లికి టాటా చెప్పిన హార్దిక్ మరో నటి 'ఇషా'కు కనెక్ట్ అయిపోయాడట. ప్రస్తుతం 'ఇషా'తో హార్దిక్ డేటింగ్ చేస్తున్నట్లు కధనాలు వెలువడ్డాయి. ‘వాళ్లిద్దరూ ఒక పార్టీలో కలిసినప్పుడు వారిమధ్య ప్రేమ పుట్టిందని.. ఆతరువాత ఒకరికొకరు బాగా మాట్లాడుకుని ఛాటింగ్ మొదలుపెట్టారు అని ఆ వార్త సారాంశం.
తాజా వార్తలు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..







