ఆగస్ట్ 10న 'విశ్వరూపం 2' రిలీజ్..
- June 11, 2018
విశ్వనటుడు కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన మూవీ విశ్వరూపం 2. ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. దీంతో ఈ మూవీని ఆగస్ట్ 10వ తేదిన రిలీజ్ చేయనున్నారు.. తెలుగు, తమిళం, హిందీ భాషలలో విడుదల కానున్న విశ్వరూపం 2 చిత్రంలో రాహుల్ బోస్, పూజా కుమార్, ఆండ్రియా, నాజర్ ప్రధాన పాత్రలు పోషించారు. గిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఇక ఈ మూవీ మూడు భాషల ట్రైలర్స్ ఈరోజు సాయంత్రం విడుదల చేయనున్నారు.. తెలుగు ట్రైలర్ ను ఎన్టీఆర్, తమిళ ట్రైలర్ ను శృతి హాసన్, హిందీ ట్రైలర్ ను అమీర్ ఖాన్ లతో విడుదల చేయిస్తున్నాడు కమల్ హాసన్.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్