యు.ఏ.ఈ లో 'ఈద్ అల్ ఫితర్' హాలిడే
- June 11, 2018
యు.ఏ.ఈ:ఫెడరల్ అథారిటీ ఫర్ గవర్నమెంట్ హ్యూమన్ రిసోర్సెస్, ఈద్ అల్ పితర్ హాలీడేస్‌ని ప్రకటించింది. ఫెడరల్ ఎన్‌టైటీస్‌కి ఈ సెలవులు గురువారం అంటే జూన్ 14 నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్ 15, శుక్రవారం ఈద్ అల్ ఫితర్. జూన్ 17 వరకు సెలవులు ఉంటాయి. ఫెడరల్ అథారిటీ, ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌కి గ్రీటింగ్స్ తెలిపింది. అలాగే వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, అబుదాబీ క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ సుప్రీమ్ కమాండర్ యూఏఈ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌కి కూడా గ్రీటింగ్స్ తెలిపింది ఫెడరల్ అథారిటీ. యూఏఈ ప్రజలకు యూఏఈతోపాటుగా అరబ్ మరియు ఇస్లామిక్ దేశాలకూ గ్రీటింగ్స్ తెలిపారు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







