తాత్కాలికంగా ఇంటర్సెక్షన్ మూసివేత
- December 10, 2015
అల్ అమీర్ స్ట్రీట్‌కి సంబంధించిన 600 మీటర్ల ఇంటర్సెక్షన్ పార్ట్‌ని తాత్కాలికంగా పది గంటలపాటు మూసివేయనున్నారు. అల్ రయ్యమ్ టన్నెల్ ఇంటర్సెక్షన్ నార్త్ డైరెక్షన్‌లోని 22 ఫిబ్రవరీ స్ట్రీట్‌కి సంబంధించి ఈ తాత్కాలిక మూసివేత అమలు చేయబడుతుంది. శుక్రవారం ఉదయం తెల్లవారుఝామున 1 గంటల నుంచి 9 గంటల వరకు ఈ మూసివేత అమల్లో ఉంటుంది. ఈ మూసివేత ఆపోజిట్ డైరెక్షన్లో కూడా అమలు చేయబడ్తుంది. అల్ షమ్మాల్ రోడ్‌తో అల్ రయ్యాన్ రోడ్ని లింక్ చేయడంలో భాగంగా చేపట్టనున్న నిర్మాణం కోసమే ఈ మూసివేత నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆ నిర్మాణం పూర్తియితే ట్రాఫిక్ అల్ రయ్యాన్ ఏరియాలో ట్రాఫిక్ ఇబ్బందులు గణనీయంగా తగ్గుతాయి.
తాజా వార్తలు
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్







