నేరారోపణ పై ఇద్దరు అరెస్ట్
- December 10, 2015
విలైట్ వాణిజ్య ప్రాంతంలోని జలాన్ బాని బు అలీ స్థానిక దుకాణంలో అనుమానంగా సంచరిస్తున్న
ఇరువురు వ్యక్తులను నేర పరిశోధనాధీకారులు అరెస్ట్ చేసారు. ఈ సమాచారాన్ని రాయల్ ఒమన్
పోలీస్ విభాగానికి చెందిన ఒక అధికారి తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి గత వారం రాత్రి సమయంలో
దొంగతనం చేసేందుకు ఆ దుకాణంను ద్వంసం చేశాడు. ఇదే సమయంలో గస్తి తిరుగుతూ ఉన్న
పోలిసుల కంటబడ్డాడు. దీంతో అనుమానితుడిని అదుపులోనికి తీసుకొని అరెస్ట్ చేసినట్లు వారు
తెలిపారు. తమ విచారణలో ఆ వ్యక్తి దుకాణానికి చెందిన షట్టర్ ను పగలకొట్టి లోనికి ప్రవేశించి, కొన్ని
విలువైన వస్తువులను అపహరించినట్లు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు.
అలాగే , మూడు నేరాలతో సంబంధం ఉన్న మరో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలో ఒక దుకాణంలో దొంగతనం చేశాడని, అలాగే పారిశ్రామిక ప్రాంతంలోని ఒక కార్మిక శిభిరం లోనికి ప్రవేశించి అత్యధిక మొత్తంలో డబ్బును , ఒక సెల్ ఫోన్ ను అపహరించినట్లు చెప్పారు. ఈ దొంగ తన మూడవ నేరంగా ఒక స్టోరే లో దొంగతనం చేయడమే కాక సెక్యూరిటీ కెమెరాలను ద్వంసెం చేసినట్లు ఆ వ్యక్తిపై నేరారోపణ నమోదు కాబడింది.

తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!