ఫ్రూట్స్ - 1
- May 08, 2015
అరటిపండు:
- అలసిన శరీరానికి త్వరితంగా శక్తీ చేకూరటానికి అరటిపండు ఎంతో సహాయపడుతుంది.
- బ్లడ్ ప్రెషర్ ను తగ్గిస్తుంది మరియు గుండె జబ్బులు దరి చేరకుండా చేస్తుంది.
- యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్సూ పుష్కలంగా ఉంటాయి ఇందులో.
- ఎముకల పటుత్వాన్ని పెంచుతుంది.
- అల్సర్లు రాకుండా సహాయపడుతుంది.
- మెదడును ఉత్తేజపరుస్తుంది.
- డిప్రెషన్ కి ఇది మంచి మందు.
ప్లం (ఆల్బాక్రా):
- అరుగుదలను క్రమబద్ధం చేస్తుంది.
- నీరసం మరియు ఒత్తిడి నివారిస్తుంది.
- కొలెస్ట్రాల్ కు ఇది మంచి మందు గా పనిచేస్తుంది.
- కాన్సర్ రాకుండా దోహదపడుతుంది.
- కంటి చూపుకు, మెదడు ఆరోగ్యానికి, ఎముకల బలానికి ఇది మంచి ఆహారం.
- వయసు కనపడుకుండా చేస్తుంది.
లిచీ:
- మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.
- పీచు ఇందులో ఎక్కువగా అందుతుంది కనుక బరువు తగ్గటానికి సహాయపడుతుంది.
- ముఖంపై వయసుతో పాటు కనిపించే మడతలు నివారిస్తుంది.
- రక్తహీనతకు మంచి మందు.
- థైరాయిడ్ కు ఇది చెక్.
- గుండెకు, కంటి చూపుకు, మెదడు పనితీరుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన







