దుబాయ్ బీచ్ మూసివేత
- July 13, 2018
బీచ్ లవర్స్‌కి బ్యాడ్ న్యూస్. దుబాయ్ మునిసిపాలిటీ, మంగళ మరియు బుధవారాల్లో అల్ మమ్జార్ పార్క్‌లో మహిళలకు అనుమతి లేదని ప్రకటించింది. జులై 16 నుంచి రెండు నెలల పాటు ఈ మూసివేత అమల్లో వుంటుంది. మెయిన్టెనెన్స్ వర్క్, అలాగే సౌకర్యాల పెంపు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మునిసిపాలిటీ పేర్కొంది. అయితే ఈ నిర్ణయాన్ని మహిళా రెసిడెంట్స్ తప్పు పడుతున్నారు. ఈ మూసివేత నిర్ణయంతో తాము ఎక్కడికి వెళ్ళాలని ప్రశ్నిస్తున్న మహిళలు, ఏ పద్ధతిన ఆయా రోజుల్లో మూసివేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!







