ఖతార్:రన్‌వేపై జారిన విమానం.. తప్పిన పెను ప్రమాదం
- July 13, 2018
ఖతార్‌లోని దోహ నుంచి కొచ్చి వచ్చిన విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ విమానంలో 306 మంది ప్రయాణికు ఉన్నారు. ల్యాండ్ అయ్యే సమయంలో రన్‌వేపై విమానం జారింది. చాకచక్యంగా వ్యవహరించి విమాన పైలెట్లు ఎటువంటి ప్రమాదం జరగకుండా విమానాన్ని ల్యాండ్ చేశారు. వర్షం కారణంగా రన్‌వే బాగా తడిసి నీరు నిలిచిపోయి ఉండటంతో విమానం ల్యాండ్ అయ్యే సమయంలో జారినట్లు అధికారులు చెబుతున్నారు. విమానంలో ఉన్న ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







