పలువురు వలస మహిళల అరెస్ట్
- July 14, 2018
మస్కట్: అల్ కువైర్లో పలువురు వలస మహిళల్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. రెసిడెన్సీ చట్టాల్ని ఉల్లంఘించి, 'ఇన్డీసెంట్ మేనర్లో' వస్త్రధారణ చేసుకున్నదుకుగాను వీరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. వివిధ దేశాలకు చెందినవారిని అరెస్ట్ చేశామనీ, మస్కట్ పోలీస్ కమాండ్ నిర్వహించిన క్యాంపెయిన్లో ఈ అరెస్ట్లు జరిగాయనీ, అల్ ఖువైర్లో స్థానికులకు ఇబ్బంది కలిగేలా వీరు వ్యవహరిస్తున్నారనీ రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







