రెస్టారెంట్లో అగ్ని ప్రమాదం
- July 14, 2018
మస్కట్: మస్కట్లో ఓ రెస్టారెంట్ అగ్ని ప్రమాదానికి గురయ్యింది. పబ్లిక్ అథారిటీ ఆఫ్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఎసిడిఎ) ఈ విషయాన్ని ధృవీకరించింది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, రువిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ముట్రా విలాయత్లో రువీలో జరిగిన ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించిన కారణాలు ఇంకా తెలియరాలేదు. సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ టీమ్ (మస్కట్ గవర్నరేట్), అత్యంత చాకచక్యంగా మంటల్ని అదుపులోకి తీసుకురావడం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







