రెండేళ్ళలో బహ్రెయిన్ తొలి శాటిలైట్
- July 15, 2018
అంతరిక్షంలోకి తొలి శాటిలైట్‌ని పంపేందుకు బహ్రెయిన్ తన ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. రెండేళ్ళలోనే అంతరింక్షలోకి శాటిలైట్‌ని పంపిస్తామని నేషనల్ స్పేస్ సైన్స్ ఏజెన్సీ (ఎన్ఎస్ఎస్ఏ) ఇన్ఛార్జ్ అలాగే ట్రాన్స్‌పోర్టేషన్ మరియు టెలికమూయనికేషన్ మినిస్టర్ కూడా అయిన కమాల్ అహ్మద్ పేర్కొన్నారు. ఎన్ఎస్ఎస్ఎ, బహ్రెయిన్ స్పేస్ టీమ్‌ని ఏర్పాటు చేసి, అంతర్జాతీయ స్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో అంతరిక్ష రంగంలో తనదైన ముద్ర వేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. బహ్రెయిన్ జాతీయులు ఈ మహా యజ్ఞంలో ముందుకు రావాలనీ, ప్రైవేట్ సెక్టార్ సపోర్ట్‌ని తీసుకోవడానికీ వెనుకడుగు వేయబోమని ఆయన చెప్పారు. 35 ఏళ్ళకు మించని ఫ్రెష్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌ని స్పేస్ టీమ్ కోసం ఎంపిక చేయనున్నట్లు తెలిపారు కమాల్ అహ్మద్. యూనివర్సిటీ ఆఫ్ బహ్రెయిన్, బహ్రెయిన్ పాలిటెక్నిక్, ఇతర అకడమిక్ ఇన్స్టిట్యూషన్స్ సహకారంతో స్పేస్ రంగంలో ఎన్ఎస్ఎస్ఎ ముందడుగు వేయనుంది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







