బహ్రెయిన్‌లో రెండు అగ్ని ప్రమాదాలు
- July 15, 2018
బహ్రెయిన్ కింగ్‌డమ్‌లో రెండు అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. మహూజ్‌లో ఓ అగ్ని ప్రమాం చోటు చేసుకోగా, సల్మాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం జరుగగా, హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సివిల్ డిఫెన్స్ సిబ్బంది మంటల్ని ఆర్విబీపేశారు. మహూజ్‌లోని ట్రాపికానా హోటల్ వద్ద ఓ భవనంలో అగ్ని ప్రమాదం సంభవించగా, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదమూ తలెత్తలేదు. ప్రమాద సమయంలో అక్కడ 30 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 11 వాహనాలు, 38 మంది సిబ్బందితో కూడిన సివిల్ డిఫెన్స్ సిబ్బంది అత్యంత జాగ్రత్తగా మంటల్ని ఆర్పివేయడం జరిగింది. మరో ఘటన సల్మాబాద్‌లోని లేబర్ క్యాంప్‌లో జరిగింది. 35 మంది లేబర్స్ నివసిస్తున్న క్యాంప్‌లో అగ్ని ప్రమాదం జరగగా, ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకుండా సివిల్ డిఫెన్స్ మంటల్ని ఆర్పివేసింది. ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ ఈ ప్రమాదానికి కారణంగా నిర్ధారించారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







