నెక్లెస్ దొంగకి మూడేళ్ళ జైలు
- July 15, 2018
రోడ్లపై నడుచుకుంటూ వెళ్ళే మహిళల ఆభరణాల్ని దోచుకుంటోన్న దొంగకి మూడేళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. నిందితుడ్ని భారతదేశానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. 33 ఏళ్ళ నిందితుడ్ని, మనామాలో పట్టుకున్నారు. మహిళను దోచుకునేందుకు నిందితుడు యత్నించగా, ఆ బహ్రెయినీ మహిళ ఆ దుండగుడ్ని ప్రతిఘటించింది. ఈ క్రమంలో అతన్ని అక్కడే వున్నవారు పట్టుకునేందుకు ప్రయత్నించారు. పారిపోతున్న అతన్ని పట్టుకుని, పోలీసులకు అప్పగించడం జరిగింది. హై క్రిమినల్ కోర్టు నిందితుడికి మూడేళ్ళ జైలు శిక్ష విధించడంతోపాటుగా, శిక్ష తర్వాత డిపోర్ట్ చేయాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







