స్పెయిన్‌లో 'మినీ సునామీ'...
- July 17, 2018స్పెయిన్ లో టూరిజానికి ప్రసిద్ధిగాంచిన మజోర్కా, మెనోర్కా ద్వీపాల బీచ్‌లపై మినీ సునామీ విరుచుకుపడింది. మెనోర్కా పశ్చిమ తీరంలో గల సిటడెల్లా బీచ్ వద్ద ఆరు అడుగులు ఎత్తైన అలలు తీరాన్ని తాకాయి. దీంతో యాత్రికులు బెంబేలెత్తిపోయారు. సిటడెల్లాతో పాటు పలు బీచ్‌లపై సైతం మినీ సునామీ ప్రభావం కనిపించింది. భీకర గాలుల కారణంగానే తీరంపైకి భారీ అలలు వచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీన్ని శాస్త్రీయ పరిభాషలో 'మెటిరియలాజికల్ సునామీ'గా పిలుస్తారని వెల్లడించారు. పెనుగాలుల తాకిడికి నీటిపై అధిక ఒత్తిడి కలిగి భారీ ఎత్తున అలలు ఎగసిపడతాయని వివరించారు.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్‌లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్‌లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!