శైలజా రెడ్డి అల్లుడు సినిమా షూటింగ్ పూర్తి..
- July 18, 2018
యంగ్ హీరో నాగ చైతన్య, అనుఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తున్న మూవీ శైలజా రెడ్డి అల్లుడు.. ఈ మూవీకి మారుతీ దర్శకుడు..ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నది. ఈ చిత్రంలో సీనియర్ నటి రమ్య కృష్ణ అత్తగా శైలజా రెడ్డి పాత్రలో నటిస్తుంది. ఆ పాత్ర షూటింగ్ ను ఆమె పూర్తి చేసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నది.. ఆగస్ట్ 31న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది..గోపిసుందర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







