గూఢచారిలో 'రా' డిప్యూటీ డైరెక్టర్ గా సుప్రియ
- July 18, 2018
అడవి శేష్ 'గూఢచారి' సినిమా ఆగష్టు 3న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శశికిరణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా స్పై థ్రిల్లర్ జోనర్ లో రూపొందుతున్నది. ఈ సినిమా ద్వారా తెలుగమ్మాయి, మోడల్ శోభిత హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుంది. శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూర్చగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్స్ పై ఈ సినిమా తెరకెక్కింది. ఈ మూవీలో సుప్రియ కీలకపాత్రలో నటిస్తున్నది.. ఈ పాత్రను పరిచయం చేస్తూ చిత్ర యూనిట్ పోస్టర్ ను రిలీజ్ చేసింది.. నదియా ఖురేషీగా సుప్రియ కనిపించనుంది.. ప్రభుత్వ ఇన్వెస్టిగేషన్ సంస్థ ' రా' లో ఆమె డిప్యూటీ డైరెక్టర్ హోదాలో పనిచేస్తున్నది.. కీలకమైన కేసుల కోసం ఏర్పాటు చేసే ఇన్వేస్టిగేషన్ టాస్క్ టీమ్ లకు ఆమె చీఫ్.. ఇదే విషయాన్ని తెలీయజేస్తూ పోస్టర్ ను వదిలారు..
నటీనటులు:
అడవి శేష్, శోభిత ధూలిపాళ, ప్రకాష్ రాజ్, మధు షాలిని, అనిష్ కురివెల్ల, సుప్రియ యార్లగడ్డ, వెన్నెల కిషోర్, రాకేష్ వర్రి.
సాంకేతిక నిపుణులు:
డైరెక్టర్: శశి కిరణ్ తిక్క
కెమెరామెన్: శనీల్ డియో
స్టోరి: అడవి శేష్
స్క్రీన్ ప్లే: అడవిశేష్ , శశి కిరణ్ తిక్క, రాహుల్ పాకాల
డైలాగ్స్ , స్క్రిప్ట్ గైడెన్స్: అబ్బూరి రవి
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
ఎడిటర్: గారి బి.హెచ్
ప్రొడక్షన్ డిజైనర్: శివమ్ రావ్
కాస్ట్యూమ్ డిజైనర్: రేఖ బొగ్గరపు
యాక్షన్ కొరియోగ్రఫీ: రాబిన్ సబ్బు, నబ స్టంట్స్, అర్జున్ శాస్త్రి
పి. ఆర్.ఓ: వంశి శేఖర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిట్టు సూర్యన్
కో.ప్రొడ్యూసర్: వివేక్ కూచిబోట్ల
ప్రొడ్యూసర్: అభిషేక్ నమ, టి.జి.విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!