శ్రీనివాస చక్రవర్తి కన్నుమూత ..
- December 14, 2015
సినీ రచయిత శ్రీనివాస చక్రవర్తి (68) కన్నుమూశారు. అనారోగ్యంతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందారు. తెలుగు, తమిళ, కన్నడ సినిమాలకు పనిచేసిన శ్రీనివాసచక్రవర్తి...జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాకు మూలకథ అందించారు. పెళ్లి, పట్నం వచ్చిన పతివ్రతలు, అన్నదమ్ముల సవాల్ వంటి పలు చిత్రాలకు రచయితగా శ్రీనివాస చక్రవర్తి పనిచేశారు. నటి పద్మప్రియను శ్రీనివాస చక్రవర్తి పెళ్లి చేసుకున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







