భారీ వర్షంతో తడిసి ముద్దైన హైదరాబాద్
- August 09, 2018
హైదరాబాద్:అల్పపీడన ప్రభావంతో గురువారం సాయంత్రం భాగ్యనగరం భారీ వర్షంతో తడిసి ముద్దయింది. ప్రధాన రహదారులపై ఎక్కడికక్కడే నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రాత్రి 10 గంటల వరకు 3 సెం.మీ. వర్షపాతం నమోదైంది. రానున్న 24 గంటల్లో నగరంలో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వాయవ్య బంగాళా ఖాతం, పరిసర ప్రాంతాల్లో ఏర్పడే అల్పపీడనం వల్ల రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







