ఆరని కాలిఫోర్నియా కార్చిచ్చు...
- August 09, 2018
కాలిఫోర్నియాలో చెలరేగిన కార్చిచ్చు చల్లారటం లేదు. గత వారం రోజులుగా సుమారు 1,87,000 ఎకరాల అడవిని ధ్వంసం చేసిన ఈ దావానలం అమెరికాను పొగతో కమ్మేస్తోంది. 'మెండోసినో కాంప్లెక్స్ ఫైర్'గా పిలుస్తున్న ఈ కార్చిచ్చు వల్ల పసిఫిక్ ప్రాంతం నుంచి రాకీ పర్వతాల వరకు దట్టమైన పొగ ఆవరించింది. మంటలు తీవ్ర రూపం దాల్చడంతో కెనడాలోని కాల్గరీ, సస్కాచ్‌వాన్ ప్రావిన్స్‌లు అలెర్ట్‌గా ఉండాలని హెచ్చరికలు జారీ చేసారు. కాలిఫోర్నియా చరిత్రలోనే అతి పెద్ద కార్చిచ్చుగా చెబుతోన్న ఈ ప్రమాదం కారణంగా రాష్ట్రంలో ఎయిర్ క్వాలిటీ అలర్ట్ విధించారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







