ఈద్ అల్ అదా: తొలి రోజు ఎప్పుడంటే
- August 12, 2018
మస్కట్: ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ ఎండోవ్మెంట్స్ అండ్ రెలిజియస్ ఎఫైర్స్, ఆగస్ట్ 21 మంగళవారం ఈద్ అల్ అదా తొలి రోజుగా సుల్తానేట్‌లో వ్యవహరించాల్సి వుంటుందని ప్రకటించింది. ఆన్లైన్లో ఈ ప్రకటన చేసింది మినిస్ట్రీ. 'అరాఫా డే సోమవారం ఆగస్ట్ 20న సంభవిస్తుందనీ, దాంతో ఆగస్ట్ 21న ఈద్ అల్ అదా తొలి రోజు అవుతుందని పేర్కొంది మినిస్ట్రీ. హిజ్ మెజెస్టీ సుల్తాన్ కబూస్‌కి ఈ సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ ఎండోవ్మెంట్ అండ్ రెలిజియస్ ఎఫైర్స్ శుభాకాంక్షలు తెలిపింది.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







