వాటర్‌ కన్సర్వేషన్‌ క్యాంపెయిన్‌ ప్రారంభించిన రియల్‌ సెర్చ్‌

- August 12, 2018 , by Maagulf
వాటర్‌ కన్సర్వేషన్‌ క్యాంపెయిన్‌ ప్రారంభించిన రియల్‌ సెర్చ్‌

బహ్రెయిన్‌లో అతి పెద్ద ప్రాపర్టీ మరియు ఫెసిలిటీస్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ కంపెనీ రియల్‌ సెర్చ్‌, వాటర్‌ సేవింగ్‌ క్యాంపెయిన్‌ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. ఈ క్యాంపెయిన్‌లో భాగంగా సేవ్‌ ఎవిరీ డ్రాప్‌ కాంపిటీషన్‌ని నిర్వహిస్తున్నట్లు తెలిపింది. బిన్‌ ఫకీహ్‌ ప్రాపర్టీస్‌ రెసిడెంట్స్‌కి వాటర్‌ సేవింగ్‌పై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపడ్తున్నారు. ఆగస్ట్‌ నెలలో వీలైనంత ఎక్కువ వాటర్‌ని సేవ్‌ చేయాలన్నది ఈ కార్యక్రమం తాలూకు ఉద్దేశ్యం. జులైతో పోల్చితే ఆగస్ట్‌లో నీటిని సేవ్‌ చేయాల్సి వుంటుంది. అలా ఎవరైతే ఎక్కువ మొత్తంలో నీటిని సేవ్‌ చేయగలుగుతారో వారిని విన్నర్‌గా ప్రకటిస్తారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com