షాపింగ్ సెంటర్లో అగ్ని ప్రమాదం: ఒకరికి గాయాలు
- August 18, 2018
మస్కట్:సలాలాలోని ఓ షాపింగ్ సెంటర్లో అగ్నిప్రమాదం సంభవించడంతో ఒకరికి గాయాలయ్యాయని పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఎసిడిఎ) వెల్లడించింది. అగ్ని ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదనీ, అయితే గాయపడ్డ వ్యక్తికి స్వల్ప గాయాలే అయ్యాయని పిఎసిడిఎ పేర్కొంది. ఫైర్ రెస్క్యూ టీమ్ సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకుని, మంటల్ని ఆర్పి వేసినట్లు పిఎసిడిఎ అధికారులు వివరించారు. విలాయత్ ఆఫ్ సలాలాలో ఈ ఘటన జరిగింది. గాయపడ్డ వ్యక్తికి ప్రాథమిక వైద్య చికిత్స అందించి, ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







