ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రటరీ జనరల్ కోఫీ అన్నన్ కన్నుమూత
- August 18, 2018
ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రటరీ జనరల్ కోఫీ అన్నన్ మరణించారు. ఆయన వయసు 80. గతంలో ఆయన నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు.
ఐరాస సెక్రటరీ జనరల్ పదవి చేపట్టిన తొలి నల్ల జాతీయుడు ఆయనే. 1997 నుంచి 2006 మధ్య రెండు సార్లు ఆయన ఆ బాధ్యతలు నిర్వహించారు.
తరువాత ఆయన సిరియాకు యూఎన్ ప్రత్యేక రాయబారిగా సేవలందించారు. ఆ క్రమంలో సిరియా యుద్ధానికి శాంతియుత పరిష్కారం కల్పించే దిశగా ప్రయత్నాలు చేశారు.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!







