ఫిజీ:భారీ భూకంపం.. భయంతో పరుగులు
- August 18, 2018దక్షిణ పసిఫిక్ సముద్రంలో దీవుల సమూహమైన ఫిజీలో ఆదివారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 8.2 గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఈ భూకంపంతో పెద్దగా ప్రమాదం లేదని.. పైగా అందరు అనుకుంటున్నట్టు సునామీ వచ్చే అవకాశాలు లేవని అధికారులు స్పష్టం చేశారు. ఫిజీ కాలమాన ప్రకారం ఉదయం 5 గంటల 37 నిమిషాలకు భూమి ఒక్కసారిగా కంపించడం మొదలైందని దాంతో ఇళ్ళలో ఉన్న స్థానికులు భయంతో బయటికి పరుగులు తీశారు. అయితే కొన్నిచోట్ల భూకంపం దాటికి పలు రోడ్లు దెబ్బతిన్నాయి. అదృష్టవశాత్తు ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లో స్వల్ప భూకంపం
- కొత్త సీపోర్ట్, సైడ్ వాక్..ప్రతిపాదనకు ఆమోదం
- నకిలీ కంపెనీలపై యాత్రికులకు హెచ్చరిక జారీ
- నిజ్వాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు ప్రవాస నర్సులు మృతి
- ఉక్రేనియన్ కు $3 మిలియన్లు..ఖతార్
- యూఏఈలోని ఒమానీ పౌరులకు శుభవార్త..!
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు