హిందుస్థాన్ షిప్‌యార్డ్‌లో ఉద్యోగావకాశాలు
- August 20, 2018
విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్- జూనియర్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీలు: 3
అర్హత: డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
వయసు: 30 ఏళ్లు మించకూడదు
ఎంపిక: రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్ ఆధారంగా
దరఖాస్తు ఫీజు: రూ.100
పరీక్ష కేంద్రం: విశాఖపట్నం, హైదరాబాద్
ఆన్లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఆగస్టు 29
వెబ్సైట్: www.hslvizag.in
తాజా వార్తలు
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!







