రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా పలువురు నివాళులు
- August 20, 2018
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా యుపిఎ చైర్పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమవారం వీర్‌భూమిలోని ఆయన స్మృతి చిహ్నానికి నివాళులు అర్పించారు. వీరితో పాటు ప్రియాంక గాంధీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, 1984లో ఇందిరాగాంధీ మరణానంతరం రాజీవ్‌గాంధీ దేశానికి ఆరవ ప్రధానిగా 1984నుండి 1989 వరకు భాద్యతలు చేపట్టారు. 1991లో మే 21న తమిళనాడుకు చెందిన ఆత్మాహుతి దాడిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్, అశోక్ గెహ్లాట్‌లు కూడా నివాళులు అర్పించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







