హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న బాలనటుడు
- September 02, 2018
బాలనటుడుగా పలు చిత్రాలలో ఆకట్టుకున్న మహేంద్రన్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.మహేంద్రన్ సుమారు 50కిపైగా చిత్రాల్లో బాలనటుడిగా నటించాడు. తెలుగులో దేవీ, ఆహా, పెదరాయుడు లాంటి చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకులకు ఆకట్టుకున్నాడు. ప్రసుత్తం హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తయినట్టుగా తెలుస్తోంది. ఈ చిత్రం ఫస్ట్‌లుక్, ట్రైలర్ త్వరలోనే విడుదల చేయనున్నట్టు మహేంద్రన్ తెలిపారు. చాలా మంది బాలనటులుగా సక్సెస్ అయినప్పటికి హీరోలుగా రాణించిన దాఖలాలు చాలా తక్కువ. అయితే మహేంద్రన్ ఏంత వరకు ప్రేక్షకులను మెప్పించగలడో చూడాలి.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







