ఖతర్ జాతీయదినాన్ని పురస్కరించుకొని ప్రత్యక ఆఫేర్లను ప్రకటించిన ఒరేడో సంస్థ

- December 17, 2015 , by Maagulf
ఖతర్ జాతీయదినాన్ని పురస్కరించుకొని ప్రత్యక ఆఫేర్లను ప్రకటించిన ఒరేడో సంస్థ

   ఖతర్  జాతీయదినాన్ని పురస్కరించుకొని ఒరేడో సంస్థ ప్రత్యక ఆఫేర్లను ప్రకటించింది. తమ

    వినియోగదారులు ఎవరైనా , 6 జి బి  రీచార్జే దేట కార్డును కొని, అదే ధరతో 5 రెట్ల జి బి.ని 

    పొందవచ్చని సంబందిత యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది . దీని ద్వారా పొందే లాభమేమిటంటే,

    కేవలం   6 జి బి  రీచార్జేతో  30  జి బి పొందవచ్చు అని అన్నారు ఆఫర్ గురువారం నుంచి 3

    రోజుల పాటు  వినియోగదారులకు అందుబాటులో ఉంటుందన్నారు . ఖతర్  జాతీయదినాన్ని

    పురస్కరించుకొని తాము ఇస్తున్న సదుపాయం ద్వారా ఫోటోలు , చిత్రాలు , సంక్షిప్త సందేశాలు

   ఒకరి నుంచి మరొకరికి  పంపడానికి  వీలు కలుగుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com