హెరాయిన్ కేసులో ముగ్గురిపై అభియోగాలు
- September 08, 2018
బహ్రెయిన్: 20 నుంచి 30 ఏళ్ళ వయసు గల ముగ్గురు ఆసియా వ్యక్తులపై హెరాయిన్ విక్రయానికి సంబంధించి అభియోగాలు మోపబడ్డాయి. హై క్రిమినల్ కోర్టులో వీరిపై విచారణ జరుగుతోంది. కింగ్డమ్లో హెరాయిన్‌తోపాటు ఇతర డ్రగ్స్‌ని వీరు అక్రమంగా విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సీక్రెట్ ఆపరేషన్ ద్వారా 40 బహ్రెయినీ దినార్స్‌తో మొదటి నిందితుడ్ని పట్టుకోగలిగారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ - యాంటీ డ్రగ్ డిపార్ట్మెంట్స్ ఈ ఆపరేషన్ నిర్వహించింది. పోలీస్ అధికారి ఒకరు మఫ్టీలో వెళ్ళి నిందితుడ్ని అరెస్ట్ చేశారు. రెయిడ్ జరుగుతున్న సమయంలో ఆ వ్యక్తితోపాటు మరో ఇద్దరు వ్యక్తులు కూడా ఆ ఇంట్లో వున్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







