బాంబ్ డిటోనేట్ సస్పెక్ట్: తేలనున్న భవితవ్యం
- September 08, 2018
బహ్రెయిన్: 2014లో డెమిస్తాన్లో బాంబు పేలుడుకు యత్నించిన ప్రధానమైన వ్యక్తిని ఇన్వెస్టిగేటర్స్ ఎట్టకేలకు గుర్తించారు. ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా నిందితుడ్ని గుర్తించామని, నిందితుడ్ని హై క్రిమినల్ కోర్ట్ ముందుకు రిఫర్ చేయడం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ కేసు విచారణ సెప్టెంబర్ 26న వెల్లడి కానుంది. 2014 సెప్టెంబర్లో ఈ ఘటన జరిగింది. ఓ అనుమానాస్పద వస్తువు తగలబడ్తుండగా దాన్ని గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దాన్ని బాంబుగా గుర్తించడం జరిగింది. ప్రాథమిక దర్యాప్తులో ఈ బాంబును పేల్చేందుకు ఎవరు యత్నించిందీ తేలలేదు. సుదీర్ఘ విచారణ అనంతరం కేసులో నిందితుడ్ని అరెస్ట్ చేయగలిగారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







