నా ఇంట్లో నేను అంట్లు తోముకుంటే తప్పేంటి: కేటీఆర్
- September 08, 2018
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ వ్యాఖ్యలపై కేటీఆర్ ట్విట్టర్లో కౌంటర్ ఇచ్చారు. అమెరికాలో కేటీఆర్ అంట్లు తోముకునేవాడన్న ఉత్తమ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ తన ఇంట్లో తాను అంట్లు తోముకుంటే తప్పేంటని ప్రశ్నించారు. తానే కాదు.. ఒకప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా కూడా ఇంట్లో అంట్లు తోమేవారని చెప్పారు. ఇందుకు సంబంధించిన వార్త లింక్‌ను ట్యాగ్ చేశారు. ఉత్తమ్ లాంటి దొరలకు 'డిగ్నిటీ ఆఫ్ లేబర్' తెలియదని విమర్శించారు..
తాజా వార్తలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు







