ట్రంప్ మెసేజులు పంపుతున్నారు: ఇరాన్
- September 08, 2018
గతంలో ఇరాన్‌పై ఎత్తివేసిన ఆంక్షలను అమెరికా మళ్లీ విధించింది. అంతేగాక.. ఇరాన్‌తో చేసుకున్న అంతర్జాతీయ అణు ఒప్పందం నుంచి కూడా అమెరికా బయటకొచ్చింది. ఈ నేపథ్యంలో అమెరికా, ఇరాన్‌ల మధ్య విభేధాలు తారాస్థాయికి చేరాయి.. అయితే తాజాగా అమెరికా.. ఇరాన్‌ను చర్చలకు ఆహ్వానిస్తోందట. ఇందుకోసం రోజూ సందేశాలు పంపుతోందట. ఓవైపు ఇరాన్‌పై ఒత్తిడి తీసుకురావాలని చూస్తూనే.. మరోవైపు 'మనం కలిసి చర్చలు జరుపుదాం' అంటూ రోజు వారు మాకు ఎన్నో రకాలుగా మెసేజ్‌లు పంపుతున్నారని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహనీ వెల్లడించారు. తాము వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







