హౌతీ మిస్సైల్‌ని కూల్చేసిన సౌదీ రాయల్ డిఫెన్స్
- September 15, 2018
సౌదీ సిటీ జజాన్ వైపు యెమెన్‌లోని హౌతీ తీవ్రవాదులు సంధించిని మిస్సైల్‌ని సౌదీ అరేబియా రాయల్ ఎయిర్ డిఫెన్స్ ఫోర్సెస్ సక్సెస్‌ఫుల్‌గా కూల్చివేశాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. జజాన్‌లో పౌరులే లక్ష్యంగా ఈ మిస్సైల్ దాడి జరిగింది. గత కొన్నాళ్ళుగా యెమెన్ నుంచి పెద్దయెత్తున మిస్సైల్స్ సౌదీ అరేబియాకి హౌతి తీవ్రవాదులు సంధిస్తున్నారు. ఇరాన్ మద్దతుతో తీవ్రవాదులు చెలరేగిపోతున్నారు. అత్యంత చాకచక్యంగా సౌదీ దళాలు మిస్సైల్ దాడుల్ని తిప్పికొడుతున్నాయి. అతి తక్కువ సందర్భాల్లో మాత్రమే, పౌరులకు చిన్నపాటి గాయాలవుతున్నాయి. ఈ దాడుల్ని గల్ఫ్ సమాజంతోపాటు, ప్రపంచమంతా ఖండిస్తోంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







