ఇల్లీగల్ వెపన్: జిసిసి జాతీయుడి అరెస్ట్
- September 20, 2018
బహ్రెయిన్: మద్యం సేవించిన జిసిసి జాతీయుడొకరు, గన్‌తో పేల్చిన ఘటనకు సంబంధించి పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. నిందితుడిపై అందిన ఫిర్యాదు మేరకు, పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. తొలుత నిందితుడు, తుపాకీ వినియోగించలేదంటూ బుకాయించినా, ఆ తర్వాత నేరం అంగీకరించక తప్పలేదు. అనుకోకుండా కారులో గన్ని మర్చిపోయాననీ, అది తనతోపాటు బహ్రెయిన్‌లోకి వచ్చేసిందని నిందితుడు తొలుత చెప్పాడు. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టరేట్ మాత్రం, నిందితుడు గన్ని వినియోగించాడనీ, సంఘటనా స్థలంలో ఆ గన్‌కి సంబంధించిన ఓ బుల్లెట్ లభించిందని పేర్కొంది. నిందితుడ్ని విచారణ నిమిత్తం న్యాయస్థానం ముందుంచారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







