గణేశుని యాడ్‌పై క్షమాపణలు చెప్పిన అమెరికా రిపబ్లికన్ పార్టీ
- September 20, 2018
అమెరికా:టెక్సాస్ రాష్ట్ర ఎన్నికల సందర్భంగా అమెరికా రిపబ్లికన్ పార్టీ.. మైనారిటీ హిందూ ఓట్లను రాబట్టేందుకు వినాయక చవితిరోజు గణేశుని బొమ్మతో పత్రికల్లో యాడ్ విడుదల చేసింది. వినాయకుని తల పెద్దది.. అంటే భిన్నంగా ఆలోచించే శక్తి ఉంటుంది. చెవులు పెద్దవి.. అంటే అందరు చెప్పేది సావధానంగా వింటాడు. ఇక బొజ్జ కూడా పెద్దదే అని యాడ్ ఇచ్చింది. గణేశుని బొమ్మతో యాడ్ వేయడం పట్ల హిందువుల మండిపడుతున్నారు. దీంతో రిపబ్లికన్ పార్టీ హిందువుల మనోగతాభిప్రాయాలను దెబ్బతీసినందుకు క్షమాపణలు చెప్పింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







