యాలకులతో ఆస్తమా వ్యాధికి చెక్ పెట్టవచ్చును...
- September 26, 2018
సుగంధ ద్రవ్యాలలో యాలుకులు ఒకటి. ఇవి నోటి దుర్వాసను తొలగిస్తాయి. శ్వాసలో తాజాదనాన్ని నింపుతాయి. ఈ చిన్న పనులతో పాటు ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు ఇస్తాయి యాలకులు. యాలకులు జీర్ణవ్యవస్థను మెరుగుపరచుటకు సహాయపడుతాయి. యాలకులలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, ప్రోటీన్స్ వంటి పదార్థాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.
పలు రకాల క్యాన్సర్ వ్యాధుల నుండి కాపాడుతాయి. ఆస్తమా వ్యాధిని నిరోధించుటకు యాలకులు దివ్యౌషధంగా పనిచేస్తాయి. ఊపిరితిత్తుల నిండా గాలిని ధారాళంగా పీల్చుకునేందుకు యాలకులు మంచిగా దోహదపడుతాయి. ఊపిరితిత్తుల్లోని ఇన్‌ఫెక్షన్స్‌ను నివారిస్తాయి. ఒత్తిడిని, అలసటను తగ్గించుటకు యాలకులు చక్కగా పనిచేస్తాయి.
మధుమేహా వ్యాధిని అదుపులో ఉంచుతాయి. అధిక రక్తపోటును నియంత్రిస్తాయి. రక్తంలోని గడ్డలను నివారించి రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తాయి. గుండె సంబంధిత వ్యాధులు, పక్షవాతం ఛాతీ మంట, చర్మ వ్యాధులు వంటి సమస్యలు నుండి ఉపశమనం కలిగిస్తాయి.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







