ప్రపంచంలోనే ఖరీదైన పాదరక్షలు ..ధర రూ.123 కోట్లు
- September 26, 2018
దుబాయ్:ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పాదరక్షలను ఆవిష్కరించనున్నారు. మేలిమిబంగారం, వజ్రాలు పొదిగి చేసిన ఈ పాదరక్షల జత ధర రూ.123 కోట్ల. 'బుర్జ్దుబాయ్'లో వీటిని ఆవిష్కరించనున్నారు. వీటి తయారీకి ఏకంగా తొమ్మిదినెలలు పట్టింది. యుఏఈ బ్రాండ్ 'జాదా దుబాయ్' ఆభరణాల సంస్థ 'ప్యాషన్ జువెలర్స్'తో కలిసి ఈ పాదరక్షలను తీర్చిదిద్దారు. ఈ పాదరక్షలను బుధవారం లాంఛనంగా ఆవిష్కరించిన తర్వాత ఆసక్తి ఉన్న వారికి ఆర్డరుపై తయారు చేసి అందచేస్తారు.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







