నేషనల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ హెడ్ క్వార్టర్స్ కన్స్ట్రక్షన్ సైట్లో అగ్ని ప్రమాదం
- September 27, 2018
కువైట్:నేషనల్ బ్యాంక్ ఆఫ్ కువైట్, తమ హెడ్ క్వార్టర్ కన్స్ట్రక్షన్ సైట్లో అగ్ని ప్రమాదం జరిగిందని వెల్లడించింది. అత్యంత చాకచక్యంగా ఆ మంటల్ని అదుపు చేసినట్లు కువైట్ నేషనల్ బ్యాంక్ పేర్కొంది. కువైట్ ఫైర్ డిపార్ట్మెంట్కి ఈ సందర్భంగా కువైట్ నేషనల్ బ్యాంక్ కృతజ్ఞతలు తెలిపింది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, ఎమర్జన్సీ మెడికల్ సర్వీసెస్ తక్షణం స్పందించిన తీరు పట్ల హర్షం వ్యక్తం చేసింది కువైట్ నేషనల్ బ్యాంక్. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
తాజా వార్తలు
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్







