మామ మంచు అల్లుడు కంచుగ డిసెంబర్ 25న...
- December 19, 2015
మోహన్‌బాబు, అల్లరి నరేశ్, వరుణ్ సందేశ్, రమ్యకృష్ణ, మీనా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మామ మంచు అల్లుడు కంచుగ చిత్ర ఆడియో సక్సెస్ మీట్ తిరుపతిలో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి చిత్ర బృందంతో పాటు ప్రముఖ వ్యాపారవేత సుబ్బరామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ చిత్రం డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







