అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం: వృద్ధుడు, ఇద్దరు చిన్నారుల మృతి
- October 20, 2018
అజ్మన్‌లో జరిగిన ఓ అగ్ని ప్రమాదం ఓ వృద్ధుడిని, ఇద్దరు చిన్నారుల్ని బలిగొంది. అజ్మన్ సివిల్ డిఫెన్స్ సెంట్రల్ ఆపరేషన్ రూమ్‌కి ఈ ఘటనపై సమాచారం అందగానే, సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్ని ప్రారంభించారు. అల్ రషిదియా ప్రాంతంలోని 6 అంతస్తుల భవనంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. అంబులెన్స్‌లు, ఫైర్ ఫైటర్స్ అక్కడికి చేరుకుని మంటల్ని ఆర్పివేసేందుకు ప్రయత్నించాయి. బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించి, హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా.. అప్పటికే పొగను ఎక్కువగా పీల్చేయడం, కాలిన గాయాల కారణంగా వారు ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







