కిడ్నాపర్స్కి ఐదేళ్ళ జైలు శిక్ష
- October 20, 2018
నలుగురు బంగ్లాదేశీ కిడ్నాపర్స్కి న్యాయస్థానం ఐదేళ్ళ జైలు శిక్ష విధించింది. వలసదారుడ్ని కిడ్నాప్ చేసిన కేసులో వీరికి జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. నిందితులు, బాధితుడ్ని కిడ్నాప్ చేసి 480 బహ్రెయినీ దినార్స్ డిమాండ్ చేసినట్లు అభియోగాలు మోపబడ్డాయి. వీసాల కోసం ఓ నిందితుడు, బాధిత వ్యక్తిని ఆశ్రయించి, మనామాలో కలవాలంటూ తెలిపాడు. అక్కడికి వెళ్ళిన నిందితులు అతన్ని కిడ్నాప్ చేసి, తమ వెంట తెచ్చుకున్న కాగితాలపై సంతకాలు పెట్టించుకున్నారు. విచారణలో నిందితుల నేరాన్ని పోలీసులు నిరూపించగలిగారు.
తాజా వార్తలు
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!







