వారి డిమాండ్ పై 'శ్యామల'గా మారనున్న 'సిమ్లా'
- October 20, 2018
ప్రపంచ ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రం సిమ్లాకు మళ్లీ పాతపేరు పెట్టేందుకు యోచిస్తున్నారు. సిమ్లాకు 'శ్యామల'గా మార్చే యోచనలో ఉన్నట్టు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. ''బ్రిటీష్ కాలం నాటి చిహ్నాలను'' తుడిచిపెట్టడంలో భాగంగా సిమ్లా పేరును మార్చాలంటూ హిందూత్వ సంస్థలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ''బ్రిటీష్ వాళ్లు రాకముందు సిమ్లా పేరు శ్యామల అని ఉండేది."సిమ్లా పేరును మార్చడం వల్ల వచ్చేప్రమాదమేమీ లేదు. ప్రముఖ స్థలాల పేర్లుకూడా మార్చాలి...'' అని హిమాచల్ ఆరోగ్యమంత్రి విపిన్క పర్మార్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







