ప్రముఖ నటుడు వైజాగ్ ప్రసాద్ కన్నుమూత
- October 20, 2018
నటుడు వైజాగ్ ప్రసాద్(75) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇంటికే పరిమితం అయ్యారు. ఆదివారం ఉదయం సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసారు. వైజాగ్ ప్రసాద్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. వైజాగ్ ప్రసాద్ దాదాపు 170కి పైగా సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించారు. 1983 లో వచ్చిన బాబాయ్ అబ్బాయ్ నటుడిగా ఆయన మొదటి సినిమా. తేజ దర్శకత్వంలో వచ్చిన నువ్వు నేను సినిమాలో కథానాయకుడి తండ్రిగా నటించి పలు ఆఫర్స్ పొందారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







