దుబాయ్‌లో 'సేవ్ శబరిమల' క్యాంపెయిన్
- October 21, 2018
దుబాయ్: ఎన్ఎస్ఎస్ ఎస్ఎన్డిపి సేవనం చక్కులాతు కావు, ఎకాడా, వరల్డ్ మలయాళి కౌన్సిల్, ప్రణవం, దుబాయ్ అయ్యప్ప సేవా సమితి, ఐపిఎఫ్, ఆధ్మాత్మిక సమితి ప్రతినిథులు 'సేవ్ శబరిమల క్యాంపెయిన్'లో పాల్గొన్నారు. దుబాయ్‌లో ఈ కార్యక్రమం జరుగగా, పెద్దయెత్తున మద్దతుదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరి కుమార్, ఈ సమూహానికి నాయకుడిగా వ్యవహరించారు. రాఘవ నంబియార్ పాట్రన్‌గా వ్యవహరించగా, చంద్రపప్రకాష్ పద్మకుమార్ సునీతా నెచుర్, సజీవ్ పురుషోత్తమన్ (బీజేపీ ఎన్నారై కోఆర్డినేటర్) తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేరళ ఎన్నారై సెల్ ఈ కార్యక్రమానికి మద్దతు పలికింది.

తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 95వ సమావేశం విజయవంతం
- ఎయిర్ ఇండియా ఫుకెట్ విమాన పైలట్‌కు మత్తు పదార్థం పరీక్షలో పాజిటివ్
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం







