సౌదీకి అండగా బహ్రెయిన్
- October 21, 2018
జస్టిస్, ట్రాన్స్పరెన్సీ, ఫెయిర్నెస్ విషయంలో సౌదీ కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ ఎప్పుడూ ముందుంటారనీ, ఈ విషయంలో సౌదీ అరేబియాని ప్రశ్నించడానికి లేదని బహ్రెయిన్ కింగ్డమ్ అభిప్రాయపడింది. సౌదీ సిటిజన్ జమాల్ ఖష్తోగీ విషయంలో జరుగుతున్న దుష్ప్రచారం బాధాకరమని బహ్రెయిన్ పేర్కొంది. ఖష్తోగీ విషయమై సౌదీ అరేబియా చూపుతున్న పారదర్శకత తమకు కనిపిస్తోందని కింగ్డమ్ ఓ ప్రకటనలో పేర్కొంది. కొందరు చేస్తున్న దుష్ప్రచారంతో సౌదీ అరేబియాపై మచ్చ పడబోదనీ, ఈ పరిస్థితుల్లో బహ్రెయిన్ కింగ్డమ్ పూర్తి మద్దతు సౌదీ అరేబియాకేనని ఆ ప్రకటనలో ప్రస్తావించడం జరిగింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







