చారిటీ బాక్స్ దొంగకి జైలు శిక్ష
- October 21, 2018
మస్కట్: మాస్క్లోని ఛారిటీ బాక్స్ దొంగతనానికి పాల్పడిన వ్యక్తికి న్యాయస్థానం నెల రోజులపాటు జైలు శిక్ష విధించింది. ఇజ్కిలోని న్యాయస్థానం ఈ శిక్షను ఖరారు చేసింది. జైలు శిక్షతోపాటు నిందితుడు, నెలలో అన్ని శుక్రవారాలూ మూడు గంటలపాటు మసీదులో కమ్యూనిటీ సర్వీస్ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. మాస్క్ని పరిశుభ్రంగా వుంచడం కూడా ఇందులో భాగం. ఇలాంటి శిక్షను విధించడం దేశంలో ఇదే తొలిసారి. మాస్క్ నిర్వాహకులు, దొంగతనం గురించి ఫిర్యాదు చేయడంతో నిందితుడి బాగోతం బయటపడింది. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన అనంతరం నిందితుడ్ని నేరస్తుడిగా నిర్ధారించారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







