కెనడాలో 6.7 తీవ్రతతో కంపించిన భూమి

- October 22, 2018 , by Maagulf
కెనడాలో 6.7 తీవ్రతతో కంపించిన భూమి

కెనడాలోని బ్రిటీష్ కొలంబియాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కెలు పై 6.7 తీవ్రత నమోదైంది. ఈ భూకంప ప్రమాదంలో ఎటువంటి ఆస్థి, ప్రాణ నష్టం జరగలేదని అమెరికాలోని జియోలాజికల్ సర్వే అధికారులు స్పష్టం చేశారు. సునామీకి సంబంధించిన ఆనవాళ్లు కనిపించడంలేదని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com