వేటగాడు లుక్ లో బాలయ్య
- October 22, 2018
ఎన్టీఆర్ సినిమాల్లో వేటగాడు సినిమాకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందరికి తెలిసిందే. ఈ సినిమా అప్పట్లో సెన్సేషనల్ హిట్ అయింది. ఇందులోని ఆకు చాటు పిందె తడిసె సాంగ్ అదిరిపోతోంది. అతిలోక సుందరి శ్రీదేవితో ఎన్టీఆర్ స్టెప్పులు భలేగా ఉంటాయి. చక్రవర్తి బాణీలకు వేటూరి సాహిత్యం అద్భుతంగా కుదిరింది. ఇప్పుడు ఈ పాటను ఎన్టీఆర్ బయోపిక్ లో రీమిక్స్ చేస్తున్నారు. కీరవాణి బాణీలు సమకూరుస్తున్నారు.
కాగా ఈ సాంగ్ ను బాలకృష్ణ, రకుల్ ప్రీత్ సింగ్ పై చిత్రీకరించారు. దీనికి సంబంధించిన స్టిల్స్ కొన్నింటిని ఇటీవలే యూనిట్ రిలీజ్ చేసింది. తాజాగా ఎన్టీఆర్ పాత్రలో ఉన్న బాలకృష్ణ స్టిల్ ను రిలీజ్ యూనిట్ సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. ఈ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







